'UI' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్

by సూర్య | Fri, Mar 01, 2024, 03:20 PM

కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర ఆగష్టు 2023లో తన రాబోయే పాన్-ఇండియన్ ఫిల్మ్ ప్రాజెక్ట్ UI ప్రమోషనల్ వీడియోతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు దర్శకుడుగా మారిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ కి భారీ స్పందన లభించింది.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ ని ముంబై ప్రధాన కార్యాలయం వద్ద మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 12:00 గంటలకు యూట్యూబ్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.


లహరి ఫిల్మ్స్ మరియు వీనస్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌లపై ఈ పాన్-ఇండియన్ ప్రొడక్షన్‌కు జి మనోహరన్ మరియు కెపి శ్రీకాంత్ నిర్మిస్తున్నారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM