'శశివదనే' మూడవ సింగిల్ విడుదలకి టైమ్ లాక్

by సూర్య | Fri, Mar 01, 2024, 02:05 PM

సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో పలాస 1978 ఫేమ్ రక్షిత్ అట్లూరి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'శశివదనే' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని మూడవ సింగిల్ లిరికల్ ని ఎమిటోఎమిటో అనే టైటిల్ తో మార్చి 1న సాయంత్రం 5:01 గంటలకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.


ఈ సినిమా ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ లో రక్షిత్ అట్లూరికి జోడిగా కోమలీ ప్రసాద్ నటిస్తుంది. ఈ సినిమాలో ప్రవీణ్ యెండమూరి, శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ కీలక పాత్రలు పోషించారు.


గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ SVS కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. లిమిటెడ్ మరియు AG ఫిల్మ్ కంపెనీతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవణ వాసుదేవన్ మరియు అనుదీప్ దేవ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM