రెడ్ అవుట్ ఫిట్ లో మెరిసిన రాశీ ఖన్నా

by సూర్య | Fri, Mar 01, 2024, 10:33 AM

యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా వరుస చిత్రాలతో అలరిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అదిరిపోయే లుక్స్ లో మెరుస్తూ మెస్మరైజ్ చేస్తోంది. తెలుగు ప్రేక్షకులకు యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటించి మెప్పించింది. కానీ పెద్ద స్థాయిలో హిట్ దక్కించుకోలేకపోయింది. జిల్, బెంగాల్ టైగర్, తొలిప్రేమ, సర్దార్ వంటి చిత్రాలతో ఈ ముద్దుగుమ్మ కాస్తా డీసెంట్ హిట్లను పంచుకుంది. విభిన్న సినిమాలతో రాశీ ఖన్నా మాత్రం ఆడియెన్స్ ను అలరిస్తూ వస్తోంది. ప్రస్తుతం రాశీ ఖన్నా హిందీలో వరుస ప్రాజెక్ట్స్ చేస్తోంది. చివరిగా అక్కడ ‘ఫర్జీ’ అనే సిరీస్ లో నటించి మెప్పించింది. ఆమె నటనకు అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ఇక బాలీవుడ్ లో అడుగుపెట్టిన తర్వాత రాశీ ఖన్నా రూటు మార్చుకుంది. తన వస్త్రాధరణ పూర్తిగా మారిపోయింది. గ్లామర్ షోకు ప్రాధాన్యత ఉండే అవుట్ ఫిట్లలో మెరుస్తూ మంటలు రేపుతోంది. ఈ క్రమంలో తాజాగా రాశీ ఖన్నా పంచుకున్న ఫొటోస్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాత్రం హాట్ హాట్ గా ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. రెడ్ అవుట్ ఫిట్ లో మెరిసిన రాశీ ఖన్నా.. గ్లామర్ మెరుపులు మెరిపించి మెస్మరైజ్ చేసింది. డ్రెస్ ను జారవేర్చుతూ టాప్ అందాలను మెరిపిస్తూ అదరగొట్టింది. కిర్రాక్ స్టిల్స్ తో చూపు తిప్పుకోకుండా చేసింది. 


 


 


 


 





Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM