ప్రముఖ గాయకురాలు క్యాట్ జానిస్ క్యాట్ జానిస్ కన్నుమూత

by సూర్య | Fri, Mar 01, 2024, 10:26 AM

ప్రముఖ గాయని క్యాట్ జానిస్ 31 ఏళ్ళ వయసులో సార్కోమా క్యాన్సర్‌తో బాధపడుతూ కన్నుమూసింది. ఈ వార్తను ఆమె కుటుంబ సభ్యులు ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా తెలిపారు. ఆమె బుధవారం ఉదయం తన చిన్ననాటి ఇంటిలో మరణించిందని తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు. ఆమె పాడిన పాట "డ్యాన్స్ యు అవుట్టా మై హెడ్" ప్రపంచవ్యాప్తంగా 12.8 మిలియన్ కంటే ఎక్కువ సార్లు ప్రసారం చేయబడింది.

Latest News
 
ఈ నెల 31న విడుదల కానున్న భజే వాయు వేగం Tue, May 28, 2024, 08:25 PM
కళ్యాణ్ రామ్ నూతన చిత్రం గ్లింప్స్‌ విడుదల Tue, May 28, 2024, 08:24 PM
'ఓజీ' గురించి తాజా అప్‌డేట్‌ Tue, May 28, 2024, 08:23 PM
రూమర్స్‌ పై క్లారిటీ ఇచ్చిన నమిత Tue, May 28, 2024, 08:23 PM
భారీ బడ్జెట్ తో మహారాగ్ని Tue, May 28, 2024, 08:21 PM