డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'మలైకోట్టై వాలిబన్'

by సూర్య | Mon, Feb 26, 2024, 02:36 PM

లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వంలో మాలీవుడ్‌ స్టార్ హీరో మోహన్‌లాల్ నటించిన పాన్-ఇండియన్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'మలైకోట్టై వాలిబన్' డిజిటల్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 23న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం అధికారికంగా పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ సినిమాలో రాధికా ఆప్టే, విద్యుత్ జమ్‌వాల్, సోనాలీ కులకర్ణి మరియు డానిష్ సైత్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. జాన్ మరియు మేరీ క్రియేటివ్ మాక్స్ ల్యాబ్స్ మరియు సెంచరీ ఫిల్మ్స్‌తో కలిసి ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాని నిర్మిస్తున్నారు.

Latest News
 
మోడ్రన్ ఔట్ ఫిట్‌లో నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ అందాలు Sat, Oct 19, 2024, 09:03 PM
రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్‌ Sat, Oct 19, 2024, 08:54 PM
ఈ హాట్ బ్యూటీని పెళ్లాడనున్న సుప్రీమ్ హీరో? Sat, Oct 19, 2024, 08:54 PM
చండీ హోమం చేసిన రేణూ దేశాయ్‌ Sat, Oct 19, 2024, 08:39 PM
'గేమ్ ఛేంజర్' స్పెషల్ సాంగ్ కోసం భారీ బడ్జెట్ Sat, Oct 19, 2024, 07:42 PM