40 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'బ్రహ్మయుగం'

by సూర్య | Thu, Feb 22, 2024, 07:27 PM

రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'బ్రహ్మయుగం' చిత్రం ఫిబ్రవరి 15, 2024న విడుదల అయ్యింది. హారర్-థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ పాన్-ఇండియన్ చిత్రం ఎపిక్ ఫార్మాట్‌లో కూడా అందుబాటులో ఉంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలైన 7వ రోజున 40 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యినట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ఎల్ ఎల్ పి, వై నాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ నిర్మిస్తున్నారు.

Latest News
 
కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్న అల్లు అర్జున్ Tue, Jan 14, 2025, 08:37 PM
'వీర ధీర శూరన్‌' ఫస్ట్ సింగల్ కి భారీ స్పందన Tue, Jan 14, 2025, 06:11 PM
'లైలా' నుండి విశ్వక్ సేన్ ఫిమేల్ లుక్ రివీల్ Tue, Jan 14, 2025, 06:06 PM
లెహంగాలో తమన్నా స్టన్స్ Tue, Jan 14, 2025, 06:00 PM
దర్శకుడు త్రినాధరావుకి సపోర్ట్‌గా వచ్చిన హీరోయిన్ Tue, Jan 14, 2025, 05:56 PM