వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సర్దార్'

by సూర్య | Thu, Feb 22, 2024, 07:03 PM

పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ నటించిన 'సర్దార్' సినిమా అక్టోబర్ 21న దీపావళికి గ్రాండ్‌గా విడుదల అయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా తెలుగు వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఫిబ్రవరి 22, 2024న సాయంత్రం 9 గంటలకు జీ సినిమాలు ఛానెల్‌లో ప్రదర్శించబడుతుందని సమాచారం.


ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రాశి ఖన్నా, రజిషా విజయన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో లైలా, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM