వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'బింబిసార'

by సూర్య | Wed, Feb 21, 2024, 08:45 PM

మల్లిడి వశిస్ట్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన 'బింబిసార' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కేథరిన్ త్రెసా అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ బ్లాక్ బస్టర్ సినిమా థియేటర్లలో అద్భుతమైన రన్ తర్వాత, జీ5లో కూడా సంచలనం సృష్టిస్తోంది.


తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ గా ఫిబ్రవరి 25న సాయంత్రం 06:00 గంటలకు జీ తెలుగులో ప్రదర్శించబడుతుంది అని సమాచారం. బింబిసార సినిమాకి చిరంతన్ భట్ సంగీతాన్ని అందించారు. వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె హరి కృష్ణ నిర్మిస్తున్నారు.

Latest News
 
బాడీకాన్ డ్రెస్ లో సోనియా బన్సాల్ Thu, Oct 10, 2024, 08:46 PM
కృతి శెట్టి గ్లామర్ షో ! Thu, Oct 10, 2024, 08:35 PM
భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిలిపిన గొప్ప లెజెండరీ ఐకాన్‌ రతన్‌ టాటా : రజినీకాంత్‌ Thu, Oct 10, 2024, 08:28 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'విశ్వం' Thu, Oct 10, 2024, 07:32 PM
'వార్ 2' క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ Thu, Oct 10, 2024, 07:29 PM