'సుందరం మాస్టర్' నుండి ఎగసే లిరికల్ వీడియో రిలీజ్

by సూర్య | Wed, Feb 21, 2024, 06:23 PM

కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో కమెడియన్ హర్ష చెముడు ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'సుందరం మాస్టర్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని రెండవ సింగిల్ ని ఎగసే అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

ఈ చిత్రం ఫిబ్రవరి 23, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో నటి దివ్య శ్రీపాద ఒక ప్రముఖ పాత్రలో నటించారు. RT టీమ్‌వర్క్స్ మరియు గోల్‌డెన్ మీడియా పతాకంపై రవితేజ మరియు సుధీర్ కుమార్ కుర్ర ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
బాలీవుడ్ లో విషాదం, నటి కామినీ కౌశల్ మృతి Fri, Nov 14, 2025, 04:25 PM
'దేవగుడి' మూవీ టీజర్ విడుదల Fri, Nov 14, 2025, 04:22 PM
‘కాంతార’ తరహాలో ‘కొరగజ్జ’ Fri, Nov 14, 2025, 04:21 PM
విజయ్‌ సేతుపతి సరసన నటించనున్న లిజోమోల్‌ జోస్‌ Fri, Nov 14, 2025, 04:19 PM
షారుక్‌ఖాన్‌ తో బుచ్చిబాబు సినిమా చేయనున్నాడా? Fri, Nov 14, 2025, 04:18 PM