USAలో $315K మార్క్ ని చేరుకున్న 'ఊరి పేరు భైరవకోన'

by సూర్య | Wed, Feb 21, 2024, 05:23 PM

వీఐ ఆనంద్ దర్శకత్వంలో యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సందీప్ కిషన్ నటించిన 'ఊరి పేరు భైరవకోన' సినిమా ఫిబ్రవరి 16, 2024న విడుదల అయ్యింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా USAలో $315K మార్క్ ని చేరుకున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తుంది. కావ్య థాపర్, హర్ష చెముడు, రాజశేఖర్ అనింగి, వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రతిష్టాత్మకంగా సమర్పణలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

Latest News
 
'రాబిన్హుడ్' టికెట్ ధరల పెంపు వివాదం... క్లారిటీ ఇచ్చిన మేకర్స్ Tue, Mar 25, 2025, 08:45 PM
'కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబాడీ' లోని చిట్టి గువ్వా వీడియో సాంగ్ విడుదల ఎప్పుడంటే...! Tue, Mar 25, 2025, 08:39 PM
బుక్ మై షోలో 'మ్యాడ్ స్క్వేర్' సెన్సేషన్ Tue, Mar 25, 2025, 08:34 PM
అనుష్క ‘ఘాటి' మూవీ రిలీజ్ వాయిదా! Tue, Mar 25, 2025, 08:13 PM
దక్షిణాది చిత్రాల్లో నటించాలని ఉంది Tue, Mar 25, 2025, 07:01 PM