'సుందరం మాస్టర్' ఫైనల్ మిక్సింగ్ పూర్తి

by సూర్య | Wed, Feb 21, 2024, 03:16 PM

కమెడియన్ హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'సుందరం మాస్టర్' సినిమా టీజర్‌ ఈ సినిమాపై సాలిడ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఫిబ్రవరి 23, 2024న విడుదల కానుంది. కళ్యాణ్ సంతోష్ ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క చివరి మిక్సింగ్ పూర్తి అయ్యినట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఈ సినిమాలో నటి దివ్య శ్రీపాద ఒక ప్రముఖ పాత్రలో నటించారు. RT టీమ్‌వర్క్స్ మరియు గోల్‌డెన్ మీడియా పతాకంపై రవితేజ మరియు సుధీర్ కుమార్ కుర్ర ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM