నేడు విడుదల కానున్న 'సుందరం మాస్టర్' సెకండ్ సింగిల్

by సూర్య | Wed, Feb 21, 2024, 02:14 PM

కమెడియన్ హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'సుందరం మాస్టర్' సినిమా టీజర్‌ ఈ సినిమాపై సాలిడ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఫిబ్రవరి 23, 2024న విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ని ఎగిసే అనే టైటిల్ తో ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

కళ్యాణ్ సంతోష్ ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నటి దివ్య శ్రీపాద ఒక ప్రముఖ పాత్రలో నటించారు. RT టీమ్‌వర్క్స్ మరియు గోల్‌డెన్ మీడియా పతాకంపై రవితేజ మరియు సుధీర్ కుమార్ కుర్ర ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'వెట్టయన్' ఆడియో లాంచ్ కి తేదీ లాక్ Mon, Sep 16, 2024, 03:37 PM
చీర కట్టుకే అందాన్ని తెచ్చిన ప్రియాంక మోహన్ Mon, Sep 16, 2024, 03:06 PM
'వీరాంజనేయులు విహార యాత్ర' సక్సెస్ మీట్ కి వెన్యూ ఖరారు Mon, Sep 16, 2024, 03:04 PM
డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'BSS11' టీమ్ Mon, Sep 16, 2024, 02:56 PM
కివి పండు తో ఆరోగ్య ప్రయోజనాలు Mon, Sep 16, 2024, 02:55 PM