టీనేజ్‌ కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ గా అనంతికి

by సూర్య | Wed, Feb 21, 2024, 02:02 PM

`మ్యాడ్‌` మూవీతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైన అనంతికి ఇప్పుడు కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. ఆమె ఏజ్‌ ఇప్పుడు టీనేజర్లకి పిచ్చెక్కిస్తుండటం విశేషం. `మ్యాడ్‌` సినిమాతో పాపులర్‌ అయ్యింది అనంతిక శనిల్‌ కుమార్‌. ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్‌కి జోడీగా నటించింది. క్యూట్‌ అందాలతో మెస్మరైజ్‌ చేసింది.ఇప్పుడు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. ప్రస్తుతం అనంతిక పేరు నెట్టింట వైరల్‌ అవుతుంది. ముఖ్యంగా ఆమె ఏజ్‌ చర్చనీయాంశంగా మారింది. ఆ ఏజ్‌కి, ఆమె నటనకు, ఆమె అందానికి ఫిదా అవుతున్నారు కుర్రాళ్లు. ఆ క్యూట్‌ అందాలను, సొట్టబుగ్గులను చూసి పిచ్చెక్కిపోతున్నారు. అనంతిక మలయాళ భామ. కేరళాలో జన్మించింది. గతేడాది `మ్యాడ్‌` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించింది. ఇంజనీరింగ్‌ కాలేజ్‌ బ్యాక్ డ్రాప్‌లో హాస్టల్స్ లో జరిగే విషయాలు, కొట్లాటలను, లవ్‌ ఎఫైర్స్ ని,టీనేజ్‌ ఆలోచనలను ప్రధానంగా చేసుకుని యూత్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. గతేడాది నవ్వించే చిత్రంగా నిలిచింది. ఇంకా చెప్పాలంటే ఆడియెన్స్ కి పిచ్చెక్కించింది(మ్యాడ్‌).అయితే ఇప్పుడు ఇందులో నార్నే నితిన్‌కి జోడీగా చేసిన అనంతిక ట్రెండ్‌ అవుతుంది. ఆమె పేరు, ఆమె సినిమాలు, ముఖ్యంగా ఆమె ఏజ్‌, స్టడీస్‌ వైరల్‌గా మారడం విశేషం. తాజాగా ఆమె తమిళంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. అమె తన అసలు ఏజ్‌ వెళ్లడించింది. అంతేకాదు తాను ఏం చదువుతుందో చెప్పింది. ప్రస్తుతం ప్లస్‌ టూ(12) చదువుతుందట. ఇంటర్‌ చేస్తుందీ బ్యూటీ. క్యూట్‌ అందాలతో, సొట్టబుగ్గలతో అలరించే ఈ భామ ఏజ్‌ ఇప్పుడు 17ఏళ్లే కావడం విశేషం. `మ్యాడ్‌` చిత్రంతో హిట్‌ అందుకుంది ఈ బ్యూటీ. అందులో డాన్సులతో కేకపెట్టించింది. అందంతో మెస్మరైజ్‌ చేసింది. ఆ తర్వాత ఇటీవల `లాల్‌ సలామ్‌`లోనూ హీరోయిన్‌గా కనిపించింది. కాసేపు మెరిసింది. దీంతోపాటు `8వసంతాలు` అనే చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీకి హైప్‌ గట్టిగానే ఉంది. మరోవైపు `మ్యాడ్‌ 2`లోనూ నటించబోతుంది. ఇలా క్రేజీ చిత్రాల్లో భాగమవుతూ అందరి చూపు తనవైపు తిప్పుకుంటుంది.


 


 

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM