'సరిపోదా శనివారం' కి నాని రెమ్యూనరేషన్ ఎంతంటే...!

by సూర్య | Tue, Feb 20, 2024, 09:00 PM

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ సరిపోదా శనివారం అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం ఆగస్ట్ 15, 2024న విడుదల కానుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమాకి నాని 25 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. ఈ చిత్రంలో SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. DVV ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన DVV దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చారు.

Latest News
 
స్త్రీ 2 సక్సెస్‌కి కారణం నా పాటే : తమన్నా Mon, Dec 02, 2024, 12:08 PM
షాకింగ్ కామెంట్స్ చేసిన కిరణ్ అబ్బవరం Mon, Dec 02, 2024, 11:53 AM
శోభిత నటి ఆత్మహత్య Mon, Dec 02, 2024, 11:04 AM
సన్నిలియోన్ అభిమానులకు షాక్ ఇచ్చిన పోలీసులు Sun, Dec 01, 2024, 06:48 PM
టేస్టీ తేజ బిగ్ బాస్ రెమ్యూనరేషన్! Sun, Dec 01, 2024, 06:46 PM