'ఆపరేషన్ వాలెంటైన్‌' ప్రమోషనల్ టూర్ డీటెయిల్స్

by సూర్య | Tue, Feb 20, 2024, 06:37 PM

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తదుపరి చిత్రం ఆపరేషన్ వాలెంటైన్‌లో కనిపించనున్నాడు. ఈ ఏరియల్ థ్రిల్లర్ తో వరుణ్ తేజ్ బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రొమోషన్స్ ని మూవీ మేకర్స్ ప్రారంభించారు.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్ టూర్ డీటెయిల్స్ ని వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో పరేష్‌ప్అహుజా, రుహాని శర్మ కీలక పాత్రలలో కనిపించనున్నారు.

శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం ఈ సినిమా మార్చి 1, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో మానుషి చిల్లార్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ నిర్మించాయి.

Latest News
 
సంగీత దర్శకుడు AR రెహమాన్ కు అస్వస్థత Sun, Mar 16, 2025, 11:22 AM
నటి రన్యా రావు సంచలన ఆరోపణలు Sun, Mar 16, 2025, 11:17 AM
‘ది ప్యారడైజ్’ కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ? Sun, Mar 16, 2025, 10:42 AM
హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ Sun, Mar 16, 2025, 10:35 AM
'జాక్' సెకండ్ సింగల్ విడుదల ఎప్పుడంటే..! Sat, Mar 15, 2025, 08:49 PM