'బూట్‌కట్ బాలరాజు' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా?

by సూర్య | Tue, Feb 20, 2024, 06:06 PM

శ్రీ కోనేటి దర్శకత్వంలో బిగ్ బాస్ తెలుగు ఫేమ్ సయ్యద్ సోహెల్ ర్యాన్ నటించిన 'బూట్‌కట్ బాలరాజు' చిత్రం ఫిబ్రవరి 2, 2024న విడుదల అయ్యింది. ఈ రోలర్ కోస్టర్ ఎంటర్‌టైనర్ యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న  సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమా మార్చి 1, 2024న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ సినిమాలో మేఘలేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ, అవినాష్, సద్దాం, కొత్త బంగారు లోకం వివేక్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకి Md. పాషా నిర్మిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు.

Latest News
 
ఎర్ర చీరలో దివి వయ్యారాలు Mon, Jan 20, 2025, 02:10 PM
మోడ్రన్ డ్రస్ లో మడోన్నా సెబాస్టియన్ Mon, Jan 20, 2025, 02:08 PM
సినీ నటుడు విజయ్‌ రంగరాజు కన్నుమూత Mon, Jan 20, 2025, 12:38 PM
ప్రభాస్ 'ది రాజా సాబ్' నుంచి సీన్ లీక్..... Mon, Jan 20, 2025, 12:13 PM
అఖిల్ పెళ్ళికి ముహూర్తం కుదిరింది Mon, Jan 20, 2025, 11:58 AM