by సూర్య | Tue, Feb 20, 2024, 06:01 PM
పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ రాబోయే లవ్ అండ్ ఇంటెన్స్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ సిద్ధార్థ్ రాయ్‌తో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి వి యేశస్వి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 23, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి వరల్డ్ అఫ్ సిద్ధార్థ్ రాయ్ వీడియోని విడుదల చేసారు.
ఈ చిత్రంలో తన్వి నేగి కథానాయికగా నటించింది. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ బ్యానర్లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన ఈ చిత్రాన్ని నిర్మించారు.
Latest News