'RC16' లో జాన్వీ కపూర్‌

by సూర్య | Tue, Feb 20, 2024, 05:29 PM

బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని చేయనున్న సంగతి అందరికి తెలిసందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ మహిళా ప్రధాన పాత్ర కోసం సెలెక్ట్ అయ్యినట్లు బోనీ కపూర్ వెల్లడించారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ త్వరలో అధికారకంగా ప్రకటించనున్నారు.

ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో రాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకి AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

Latest News
 
స్త్రీ 2 సక్సెస్‌కి కారణం నా పాటే : తమన్నా Mon, Dec 02, 2024, 12:08 PM
షాకింగ్ కామెంట్స్ చేసిన కిరణ్ అబ్బవరం Mon, Dec 02, 2024, 11:53 AM
శోభిత నటి ఆత్మహత్య Mon, Dec 02, 2024, 11:04 AM
సన్నిలియోన్ అభిమానులకు షాక్ ఇచ్చిన పోలీసులు Sun, Dec 01, 2024, 06:48 PM
టేస్టీ తేజ బిగ్ బాస్ రెమ్యూనరేషన్! Sun, Dec 01, 2024, 06:46 PM