విడాకులపై మరోసారి స్పందించిన సమంత

by సూర్య | Tue, Feb 20, 2024, 02:48 PM

నాగ చైతన్యతో విడాకుల సందర్భాన్ని నటి సమంత పాడ్‌క్యాస్ట్ లో మరోసారి గుర్తుచేసుకున్నారు. తన జీవిత భాగస్వామితో విడిపోయిన ఏడాది ఎంతో కష్టతరమైనదన్నారు. ’నా మేనేజర్ హిమాంక్, నేను ముంబై నుంచి తిరిగి ప్రయాణిస్తున్న రోజు ఇంకా గుర్తుంది. ప్రశాంతంగా ఉండాలని, కాసేపు విశ్రాంతి తీసుకోవాలని నాకు చెప్పాడు. అంతే ఆ తర్వాత నిద్ర లేచేసరికి ఈ అనారోగ్యం దాడి చేసింది' అని పేర్కొన్నారు.

Latest News
 
'కుబెరా' చేసినందుకు గర్వంగా అనిపిస్తుంది - శేఖర్ కమ్ముల Mon, Mar 24, 2025, 09:28 PM
హైదరాబాద్కు 140 దేశాల అందాల భామలు Mon, Mar 24, 2025, 08:22 PM
విజయ్‌ ‘జన నాయగన్‌’.. విడుదల తేదీ ఖరారు Mon, Mar 24, 2025, 08:13 PM
ఈ కార‌ణంతో నేను ఎన్నో అవ‌కాశాలు కోల్పోయా Mon, Mar 24, 2025, 07:26 PM
'OG' నుండి ఇమ్రాన్ హష్మీ స్పెషల్ పోస్టర్ రిలీజ్ Mon, Mar 24, 2025, 07:12 PM