‘టేక్‌ 20’ పేరుతో హెల్త్‌ పాడ్‌కాస్ట్‌ చేసిన సమంత

by సూర్య | Tue, Feb 20, 2024, 01:41 PM

టాలీవుడ్‌ అగ్ర కథానాయికల్లో ఒకరైన సమంత మయోసైటిస్‌  వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చికిత్స తీసుకుని కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ అనుభవాలను అందరితో పంచుకోవడంతోపాటు, ఆ వ్యాధి సంబంధిత విషయాలపై అవగాహన కల్పించేందుకు ‘టేక్‌ 20’ పేరుతో హెల్త్‌ పాడ్‌కాస్ట్‌ ప్రారంభించారు. దానికి సంబందానికి సంబంధించిన తొలి ఎపిసోడ్‌ను సోమవారం విడుదల చేశారు. సమంత అడిగిన పలు ప్రశ్నలకు న్యూట్రీషనిస్ట్‌ అల్కేశ్‌ జవాబులిచ్చారు. ఎంతో రీసెర్చ్‌ చేసి, అనుభవజ్ఞులైనవారి సలహా, సూచనలతో ఈ వెల్‌నెస్‌ కంటెంట్‌ను అందిస్తున్నట్లు సమంత చెప్పుకొచ్చారు.

Latest News
 
ఈ నెల 31న విడుదల కానున్న భజే వాయు వేగం Tue, May 28, 2024, 08:25 PM
కళ్యాణ్ రామ్ నూతన చిత్రం గ్లింప్స్‌ విడుదల Tue, May 28, 2024, 08:24 PM
'ఓజీ' గురించి తాజా అప్‌డేట్‌ Tue, May 28, 2024, 08:23 PM
రూమర్స్‌ పై క్లారిటీ ఇచ్చిన నమిత Tue, May 28, 2024, 08:23 PM
భారీ బడ్జెట్ తో మహారాగ్ని Tue, May 28, 2024, 08:21 PM