ఆసక్తి రేకెత్తించేలా ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ట్రైలర్

by సూర్య | Tue, Feb 20, 2024, 12:35 PM

వరుణ్‌తేజ్‌ హీరోగా దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. ఈ చిత్రంలో మానుషి చిల్లర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మన వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.
వీటితో పాటుగా మిక్కీ జే మేయర్ మ్యూజిక్, హరి కే వేదాంతం సినిమాటోగ్రఫిలు బ్యాక్ బోన్ గా నిలిచాయని చెప్పొచ్చు. మొత్తానికి అయితే మేకర్స్ మాత్రం ఈ మార్చ్ 1న మంచి ట్రీట్ ని అందించేలా ఉన్నారని చెప్పాలి. మెయిన్ గా ఆ విమాన విన్యాసాలు మాత్రం బిగ్ స్క్రీన్స్ పై మంచి ఫీస్ట్ ఇస్తాయనిపిస్తుంది.  ఈ మూవీ మార్చి 1న విడుదల కానుంది.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM