బ‌న్నీ ఇంట రంగుల సంద‌డి

by సూర్య | Thu, Mar 21, 2019, 10:56 PM

అల్లు అర్జున్ఇంట్లో సందడి హోళీ సంద‌డిగా జ‌రిగింది. ఉద‌యం నుంచి భారీగా   కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు బ‌న్నీ ఇంటికి వ‌చ్చి రంగుల‌తో అంద‌ర్నీ ముంచెత్తారు. అర్జ‌తన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హ, ఇతర కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఎంతో వేడుకగా హోలీ జరుపుకున్నారు. కాగా దీనికి సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్లో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. 


 

Latest News
 
'డబుల్ ఇస్మార్ట్' ఆడియో హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ మ్యూజిక్ లేబుల్ Sun, May 12, 2024, 08:17 PM
హిందీ చిత్రానికి రచయితగా మారిన 'వకీల్ సాబ్' నటి Sun, May 12, 2024, 08:12 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం' Sun, May 12, 2024, 08:03 PM
ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన ఆహా సర్కార్ సీజన్ 4 నాలుగవ ఎపిసోడ్ Sun, May 12, 2024, 07:58 PM
త్వరలో విడుదల కానున్న 'విద్యా వాసుల అహం' ఫస్ట్ సింగల్ Sun, May 12, 2024, 07:54 PM