మొదలైన తలైవర్ బర్త్ డే సెలబ్రేషన్స్...

by సూర్య | Sun, Dec 10, 2023, 11:02 AM

సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు కోసం తలైవర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 12న వరల్డ్ వైడ్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు రజినీ ఫ్యాన్స్.. ఐదేళ్లుగా రజనీ ఫ్లాపుల్లో ఉండడంతో కాస్త సైలెంట్ గా ఉన్న ఫ్యాన్స్.. జైలర్ ఇచ్చిన జోష్ తో ఇప్పుడు నెవర్ బిఫోర్ వేడుకలకు రెడీ అయ్యారు. సూపర్ స్టార్ అభిమానులను సంతోషపెట్టేలా రజనీ-లోకేష్ సినిమా అప్ డేట్ డిసెంబర్ 12న విడుదల కానుంది. రజనీకాంత్ తలైవర్ 170 ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ డిసెంబర్ 12న విడుదల కానుండగా.. రజనీ-లోకేష్ ప్రాజెక్ట్ నుంచి టైటిల్ ఎనౌన్స్ చేసినా సోషల్ మీడియాలో సునామీ గ్యారెంటీ. అనౌన్స్ మెంట్ తో ఆ రేంజ్ హైప్ ని మెయింటైన్ చేస్తున్న తలైవర్ 171 ప్రాజెక్ట్ కి కోడ్ రెడ్ అనే టైటిల్ ని లాక్ చేసినట్లు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM