హృతిక్ రోషన్ తెలుగు అభిమానులకు విషాదకరమైన వార్త

by సూర్య | Sat, Dec 09, 2023, 05:16 PM

హై-బడ్జెట్ ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్ 'ఫైటర్' యొక్క టీజర్ నిన్న విడుదల అయ్యింది. ఈ సినిమా టీజర్ ఏకగ్రీవ సానుకూల స్పందనను సొంతం చేసుకుంది. అద్భుతమైన విజువల్స్, హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు దీపికా పదుకొనేతో అతని కెమిస్ట్రీ ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది. ఈ చిత్రం 2024 జనవరి 25న థియేటర్లలోకి రాబోతోంది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఫైటర్ సినిమా హిందీలో మాత్రమే విడుదల అవుతుందని తెలుగులో విడుదల కావటం లేదు అని సమాచారం. హృతిక్ రోషన్ తెలుగు అభిమానులందరికీ ఈ విషయం విచారకరమైన వార్తగా నిలిచింది. ఇటీవలి బాలీవుడ్ బిగ్గీస్ జవాన్ మరియు యానిమల్ తెలుగు వెర్షన్ నుండి కూడా ఘనమైన కలెక్షన్స్ ని రాబట్టాయి. ఈ నిర్ణయం వల్ల ఫైటర్ తెలుగు మార్కెట్‌ను ఖచ్చితంగా కోల్పోతుంది అని భావిస్తున్నారు.

Latest News
 
నేడు మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. రూ.99కే సినిమా చూసే ఛాన్స్‌ Fri, Sep 20, 2024, 10:27 AM
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM