5 రోజులలో 'యానిమల్' ఎంత వసూళ్లు చేసిందంటే...!

by సూర్య | Wed, Dec 06, 2023, 05:41 PM

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా థియేటర్లలో విడుదలైంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 481 కోట్లు వాసులు చేసినట్లు సమాచారం.


ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటించింది. అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ, చారు శంకర్, బబ్లూ పృథ్వీరాజ్ మరియు శక్తి కపూర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ మరియు మురాద్ ఖేతాని నిర్మించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

Latest News
 
బికినీలో దర్శనమిచ్చిన మృణాల్.. నిజమిదే.. Fri, Oct 18, 2024, 09:03 PM
టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌.. అనన్య నాగళ్ల ఏమన్నారంటే? Fri, Oct 18, 2024, 09:01 PM
'లక్కీ బాస్కర్' ట్రైలర్ లాంచ్ కి వెన్యూ ఖరారు Fri, Oct 18, 2024, 08:28 PM
'SDGM' ఫస్ట్ లుక్ విడుదలకి టైమ్ లాక్ Fri, Oct 18, 2024, 07:38 PM
'తలపతి69' లో విజయ్ పాత్రపై లేటెస్ట్ అప్డేట్ Fri, Oct 18, 2024, 07:32 PM