దీపికా పదుకొణె క్యారెక్టర్ పోస్టర్ ని విడుదల చేసిన 'ఫైటర్' టీమ్

by సూర్య | Wed, Dec 06, 2023, 05:15 PM

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'ఫైటర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో హృతిక్ సరసన గార్జియస్ బ్యూటీ దీపికా పదుకొణె జంటగా నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ దీపికా పదుకొణె క్యారెక్టర్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో దీపికా మిన్నీ అనే పాత్రలో కనిపించనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.

యాక్షన్ ఎంటర్టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ భారతదేశపు మొట్టమొదటి వైమానిక యాక్షన్ చిత్రం ఫైటర్ జనవరి 25, 2024న ప్రపంచవ్యాప్తంగా స్క్రీన్‌లను విడుదల చేయడానికి లాక్ చేయబడింది. వయాకామ్ 18 స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి విశాల్-షేక్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
'గేమ్ ఛేంజర్' స్పెషల్ సాంగ్ కోసం భారీ బడ్జెట్ Sat, Oct 19, 2024, 07:42 PM
బిగ్ బాస్ 8 తెలుగు: ట్రోఫీ కోసం పోరాడుతున్న ఈ ఇద్దరు ప్రముఖులు Sat, Oct 19, 2024, 07:31 PM
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కాజల్ అగర్వాల్ ఫ్యామిలీతో సూర్య Sat, Oct 19, 2024, 07:27 PM
సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్‌తో హిట్ కొట్టిన కోలీవుడ్ హీరో Sat, Oct 19, 2024, 07:23 PM
'ధూమ్ ధామ్' అప్డేట్ ని రివీల్ చేయనున్న ప్రముఖ దర్శకుడు Sat, Oct 19, 2024, 07:15 PM