ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న ‘కీడా కోలా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

by సూర్య | Wed, Dec 06, 2023, 02:37 PM

తరుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం ‘కీడా కోలా’ ఓటీటీలోకి రానుంది. సరికొత్త క్రైమ్‌ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ద‌గ్గుబాటి రానా సమర్పణలో న‌వంబ‌ర్ 3న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి రోజు నుంచే భారీగా వసూళ్లు రాబట్టి కలెక్షన్‌ల వర్షం కురిసింది. కాగా తాజాగా ఈ చిత్రం ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ దిగ్గ‌జం ఆహాలో ఈనెల 8 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలుస్తుంది. కాగా మూవీ మేకర్స్ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

Latest News
 
యూట్యూబ్ లో 'పొటెల్' ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ Tue, Oct 22, 2024, 03:04 PM
'రాయన్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడంటే...! Tue, Oct 22, 2024, 02:58 PM
'సత్యం సుందరం' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Tue, Oct 22, 2024, 02:53 PM
విఘ్నేశ్‌కు థ్యాంక్స్ చెప్పిన నయనతార Tue, Oct 22, 2024, 02:51 PM
జియో సినిమా ఓటీటీలో ఫిఫ్టీ షేడ్స్ Tue, Oct 22, 2024, 02:27 PM