పెళ్లిపీటలెక్కనున్న టాలీవుడ్ హీరోయిన్

by సూర్య | Wed, Dec 06, 2023, 11:48 AM

రంగులరాట్నం, ఉనికి, తెల్లవారితే గురువారం చిత్రాల‌తో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్​ హీరోయిన్ చిత్ర శుక్ల పెళ్లిపీటలెక్కబోతుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పోలీస్​ అధికారిని చిత్ర శుక్ల వివాహం చేసుకోనుంది. మరో రెండు రోజుల్లో వివాహం జరగనుండగా.. పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను చిత్ర శుక్ల సోషల్​ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

Latest News
 
నేడు కేరళలో 'లక్కీ భస్కర్' మీట్ అండ్ గ్రీట్ Thu, Oct 24, 2024, 03:46 PM
బిగ్ బాస్ 8 తెలుగు : నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇస్తున్న ఇద్దరు ప్రముఖులు Thu, Oct 24, 2024, 03:41 PM
సూర్య గురించి బాబీ డియోల్ కీలక వ్యాఖ్యలు Thu, Oct 24, 2024, 03:36 PM
ప్రొడ్యూసర్ కృష్ణ ప్రసాద్‌ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'సారంగపాణి జాతకం' టీమ్ Thu, Oct 24, 2024, 03:30 PM
అన్‌స్టాపబుల్ సెట్స్‌లో 'కంగువ' బృందం Thu, Oct 24, 2024, 03:25 PM