ఫైటర్‌ తాజా లుక్‌ వైరల్

by సూర్య | Tue, Dec 05, 2023, 05:53 PM

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం ‘స్పిరిట్‌ ఆఫ్‌ ఫైటర్’. సిద్దార్థ్‌ ఆనంద్ దర్శకత్వంలో ఇండియా మొట్టమొదటి ఏరియల్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొనే, అనిల్‌ కపూర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా దీపికాపదుకొనే పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ షేర్ చేశారు. దీపిక ఇందులో ఎయిర్ డ్రాగన్ యూనిట్‌లో పనిచేసే స్క్వాడ్రన్ లీడర్‌ మిన్నిగా కనిపించనుంది. ఈ లుక్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Latest News
 
వెకేషన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న దివి.. Sat, Oct 26, 2024, 10:34 AM
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM