యూట్యూబ్‌లో సెన్సేషన్ ని సృష్టిస్తున్న 'సాలార్' ట్రైలర్

by సూర్య | Sun, Dec 03, 2023, 03:27 PM

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాలార్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా ట్రైలర్ ఐదు భాషల్లో 75 మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసింది. మోస్ట్ ఎవైటెడ్ సినిమాలలో సాలార్ ఒకటి కాబట్టి, ట్రైలర్‌కి సాలిడ్ వ్యూస్ వచ్చాయి అయితే రెస్పాన్స్ అన్ని అంచనాలను మించిపోయింది. 


ఈ సినిమాలో గోపీ, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, పొగరు ఫేమ్ శ్రీయా రెడ్డి, బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 22న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.

Latest News
 
ఈ తేదీన ఓపెన్ కానున్న 'దేవర' అడ్వాన్స్ బుకింగ్స్ Sat, Sep 21, 2024, 07:27 PM
'థగ్ లైఫ్' OTT హక్కుల కోసం భారీ డీల్ Sat, Sep 21, 2024, 07:21 PM
'ది ఫ్యామిలీ మ్యాన్ 3' సిరీస్ లో ప్రముఖ నటుడు Sat, Sep 21, 2024, 07:15 PM
మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ అవార్డు Sat, Sep 21, 2024, 07:10 PM
బిగ్ బాస్ 8 తెలుగు 3వ వారం ఎలిమినేషన్ – డేంజర్ జోన్‌లో వీరిద్దరూ Sat, Sep 21, 2024, 07:04 PM