'హాయ్ నాన్నా' ప్రమోషన్స్ కోసం USA వెళ్లనున్న నాని

by సూర్య | Sun, Dec 03, 2023, 01:41 PM

నాని కెరీర్‌లో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్‌లో 'హాయ్ నాన్నా' సినిమా ఒకటి. మృణాల్ ఠాకూర్, శుతి హాసన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి శౌరువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే తాజాగా యూఎస్‌లో హాయ్ నాన్నా ప్రమోషన్స్‌ని ప్లాన్ చేసినట్టు సమాచారం. రిలీజ్ టైమ్‌లో నాని యూఎస్‌లో ఉంటాడని వివిధ లొకేషన్లలో ఈ సినిమాని ప్రమోట్ చేస్తాడని లేటెస్ట్ టాక్.

ఈ పాన్-ఇండియన్ చిత్రంలో బేబీ కియారా, జయరామ్, ప్రియదర్శి మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మరియు మూర్తి KS ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM