థండర్ థైస్ తో జ్యోతీరాయ్ రచ్చ

by సూర్య | Sun, Dec 03, 2023, 12:33 PM

సినిమా అవకాశాలు రావడంతో .. గుప్పెడంత మనసు సీరియల్  నుంచి బయటకు వచ్చేసింది బుల్లిబ్యూటీ జ్యోతీరాయ్. ఇక సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.  గ్లామర్ ఫోటోలతో మంటలు పుట్టిస్తోంది. గుప్పెడంత మనసు జగతీమేడమ్ అలియాస్ జ్యోతీరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమద్య ఆమె నెట్టింట చేసే రచ్చ అంతా ఇంత కాదు. బుల్లితెరను వదిలి  వెండితెరపై మెరుపులు మెరిపించడానికి.. సై అంటోంది బ్యూటీ. అందకు తగ్గట్టుఫోటో షూట్లు కూడా చేస్తోంది చిన్నది. తాజాగా ఆమె చేసిన పోటో షూట్ యూత్ కు పిచ్చెక్కిస్తోంది. థండర్ థైస్ తో మగమనసులను లాగేస్తోంది. మెరిసే ఆ అందాలకుతగినట్టు పొట్టి గౌనులో విందు చేస్తోంది. ఈ ఫోటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రకరకాలుగా నెటిజన్లను కవ్విస్తోంది బుల్లితెర బ్యూటీ. మనం చూసిన జగతీమేడమేనా.. ఈ జ్యోతీరాయ్ అనేవిధంగా డిఫరెంట్ గా కనిపిస్తోంది. కాని సీరియల్స్ కంటే.. తను అనుకుని టార్గెట్ గాపెట్టుకున్న సినిమాలు ముఖ్యం కావడంతో.. నెగెటీవు కామెంట్స్ ను పట్టిచుకోకుండా.. సాధ్యమైనంత వరకూ సూపర్ హాట్ గా దర్శనం ఇస్తోంది బ్యూటీ. శుక్ర, మాటరాని మౌనమిది లాంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందిన యువ డైరెక్టర్ సుకు పూర్వాజ్ తో జ్యోతి రాయ్ రిలేషన్ లో ఉంది. 38 ఏళ్ల జ్యోతీరాయ్.. స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. బ్యూటీలో కుర్ర హీరోయిన్లు కూడా ఆమె ముందు వెల వెల బోతున్నారు. స్లిమ్ గా మెయింటేన్ చేస్తూ..బ్యూటిఫుల్ లుక్స్ తో అదరగొడుతోంది. నాజూకు సోకులతో రచ్చ చేస్తోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీ అవుతోంది జ్యోతీరాయ్. తాజాగా ఓ వెబ్ సిరీస్ నుంచి లిప్ లాక్ పోస్టర్ రిలీజ్ అయ్యి రచ్చ చేసింది. 


 


 


 






View this post on Instagram




A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial)






Latest News
 
సంక్రాంతికి వస్తున్నాం: సినిమా రికార్డులపై వ్యాఖ్యానించిన వెంకటేష్ Fri, Jan 24, 2025, 09:25 PM
పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో 'వెంక‌ట‌ల‌చ్చిమి' సినిమా ఘ‌నంగా ప్రారంభం Fri, Jan 24, 2025, 08:44 PM
యశ్ ‘టాక్సిక్​’లో​ న‌య‌న‌తార‌.! Fri, Jan 24, 2025, 08:32 PM
నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజున వాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహించిన MB ఫౌండేషన్ Fri, Jan 24, 2025, 07:36 PM
'మధగజ రాజా' తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Jan 24, 2025, 07:31 PM