$1 మిలియన్ క్రాస్ చేసిన 'యానిమల్' నార్త్ అమెరికా ప్రీమియర్స్

by సూర్య | Fri, Dec 01, 2023, 06:11 PM

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'యానిమల్' సినిమా ఈరోజు గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, యానిమల్ నార్త్ అమెరికా ప్రీమియర్లలో $1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. బాక్సాఫీస్ వద్ద ఇంతకు ముందున్న రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేస్తుంది అని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు.

ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక రణబీర్‌తో రొమాన్స్ చేయనుంది. రణబీర్ కపూర్ ఈ సినిమాలో ఇంటెన్సివ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ అండ్ సినీ1 స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM