పూజ కార్యక్రమాలతో ప్రారంభమైన అల్లరి నరేష్ కొత్త చిత్రం

by సూర్య | Fri, Dec 01, 2023, 05:52 PM

సుబ్బు మంగదేవీ దర్శకత్వంలో అల్లరి నరేష్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ఈరోజు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ సినిమాకి 'బచ్చల మల్లి' అనే టైటిల్‌ను లాక్ చేసారు. ఈ చిత్రంలో రావు రమేష్, హరితేజ, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా మరియు బాలాజీ గుత్తా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి విశాల్ చంద్ర శేఖర్ సంగీతాన్ని అందించారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM