‘వార్‌ 2’ విడుదల తేదీ ఖరారు

by సూర్య | Fri, Dec 01, 2023, 05:05 PM

హతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రూపొందుతున్న బాలీవుడ్‌ మల్టీస్టారర్‌ ‘వార్‌ 2’. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది ఆగస్టు 14న ‘వార్‌ 2’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ బుధవారం తెలిపింది. 2019లో వచ్చిన ‘వార్‌’ చిత్రానికి ఇది సీక్వెల్‌. యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో వస్తోన్న ఆరో చిత్రమిది. అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. కియారా అద్వానీ కథానాయిక. ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ చిత్రం చేస్తున్నారు.

Latest News
 
జ్యోతి రాయ్‌ అందాల ఆరబోత ! Mon, Sep 23, 2024, 12:42 PM
ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అవ్వడం పై జాన్వీ కపూర్ రియాక్షన్ Mon, Sep 23, 2024, 11:21 AM
మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరిటాన్ని దక్కించుకున్న రియా సింఘా Mon, Sep 23, 2024, 11:16 AM
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM