షూటింగ్ ముగించుకున్న విజయ్ సేతుపతి - రుక్మిణి వసంత్ ల కొత్త చిత్రం

by సూర్య | Fri, Dec 01, 2023, 02:51 PM

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి తన అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 51వ చిత్రాన్ని ఆరుముగ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాత్కాలికంగా VJS51 అనే పేరుతో మలేషియాలో షూటింగ్‌ను ఈ సినిమా ముగించుకుంది. చిత్ర ప్రధాన బృందం సోషల్ మీడియాలో ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు ప్రకటించింది.

విజయ్ సేతుపతి  X ప్రొఫైల్ లో VJS51 ర్యాప్. టైటిల్ మరియు ఫస్ట్ లుక్ త్వరలో వస్తుంది అని ట్వీట్ చేసారు. మరోవైపు, నటి రుక్మిణి వసంత్, VJS51 పై ఒక ర్యాప్. మలేషియాలోని బటు కేవ్స్ మురుగన్ టెంపుల్  యొక్క ఉత్కంఠభరితమైన నేపథ్యంలో ఒక ఉత్తేజకరమైన సాహస యాత్ర ముగిసింది.అంటూ ట్వీట్ చేసింది.

యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ సేతుపతి స్వంత నిర్మాణ సంస్థ 7Cs ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది.

Latest News
 
షూటింగ్ పూర్తి చేసుకున్న 'థగ్ లైఫ్' Tue, Sep 24, 2024, 02:41 PM
ఓపెన్ అయ్యిన 'దేవర' బుకింగ్స్ Tue, Sep 24, 2024, 02:33 PM
నార్త్ అమెరికా బాక్స్ఆఫీస్ వద్ద $2.5M మార్క్ ని చేరుకున్న 'సరిపోదా శనివారం' Tue, Sep 24, 2024, 02:27 PM
'విశ్వం' సెకండ్ సింగల్ అవుట్ Tue, Sep 24, 2024, 02:24 PM
మా కష్టానికి ఫలితం దక్కింది: హీరోయిన్ ప్రతిభ Tue, Sep 24, 2024, 01:51 PM