ఆ వెబ్‌సిరీస్‌ నాకెంతో ఇష్టం: నాగచైతన్య

by సూర్య | Wed, Nov 29, 2023, 02:40 PM

ప్రముఖ నటి సమంత నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ సిరీస్ తనకు చాలా ఇష్టమని నాగ చైతన్య అన్నారు. చైతన్య లేటెస్ట్ సిరీస్ 'ధూత' డిసెంబర్ 1న అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా చై ఓ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చైతన్య మాట్లాడుతూ.. భార్యాభర్తలుగా ఉన్నప్పుడు వారిద్దరూ నటించిన వెబ్ సిరీస్ తనకు బాగా నచ్చిందని చైతన్య చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM