యూట్యూబ్ టాప్ ట్రేండింగ్ లో 'హారొమ్ హర' టీజర్

by సూర్య | Tue, Nov 28, 2023, 08:28 PM

నైట్రో స్టార్ సుధీర్ బాబు ప్రస్తుతం జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తన రాబోయే చిత్రం 'హరోమ్ హర' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ని విడుదల చేసారు. యూట్యూబ్ లో ఈ సినిమా టీజర్ 4 మిలియన్ డిజిటల్ వ్యూస్ ని సంపాదించి యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో ఉంది.

ఈ ప్రాజెక్ట్‌లో మాళవిక శర్మ కథానాయికగా నటించింది. సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్, రవి కాలే మరియు ఇతరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సుమంత్ నాయుడు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM
'సింగం ఎగైన్' లో బాలీవుడ్ సూపర్‌స్టార్ Thu, Sep 19, 2024, 07:19 PM