'కీడ కోలా' 14వ రోజు AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 21, 2023, 09:42 PM

తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వం వహించిన 'కీడ కోలా' సినిమా నవంబర్ 3, 2023న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. క్రైమ్ కామెడీగా వచ్చిన ఈ సినిమా విడుదలైన 14వ రోజు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.15 కోట్లు వసూళ్లు చేసింది.

బ్రహ్మానందం, చైతన్య రావు, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, రఘు రామ్, జీవన్ కుమార్ మరియు తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. వీజీ సైన్మా బ్యానర్‌పై కె వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM