by సూర్య | Tue, Nov 21, 2023, 09:26 PM
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ప్రముఖ నటులు రాఘవ లారెన్స్ మరియు SJ సూర్య నటించిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' సినిమా నవంబర్ 10న తమిళం, తెలుగు మరియు హిందీలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 42.48 కోట్లు వసూళ్లు చేసింది.
ఈ సినిమాలో తెలుగు నటుడు నవీన్ చంద్ర, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ గ్యాంగ్స్టర్ సినిమాని స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ నిర్మించింది.
'జిగర్తాండ డబుల్ ఎక్స్' కలెక్షన్స్ ::::::::
తమిళనాడు - 28.17 కోట్లు
తెలుగు రాష్ట్రాలు - 4.01 కోట్లు
కర్ణాటక - 1.90 కోట్లు
ROI - 1.26 కోట్లు
ఓవర్సీస్ – 7.15 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 42.48 కోట్లు (21.87 కోట్ల గ్రాస్)