'టైగర్ నాగేశ్వరరావు' 29 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 21, 2023, 09:18 PM

వంశీ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా అక్టోబర్ 20, 2023న గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 21.07 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో నుపుర్ సనాన్ అండ్ గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించనున్నారు. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్ మరియు జిషు సేన్‌గుప్తా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


'టైగర్‌నాగేశ్వరరావు' కలెక్షన్స్:::::::
1వ రోజు : 4.33 కోట్లు
2వ రోజు : 2.45 కోట్లు
3వ రోజు : 2.73 కోట్లు
4వ రోజు : 2.27 కోట్లు
5వ రోజు : 3.23 కోట్లు
6వ రోజు : 1.69 కోట్లు
7వ రోజు : 0.74 కోట్లు
8వ రోజు : 0.62 కోట్లు
9వ రోజు : 0.67 కోట్లు
10వ రోజు : 1.00 కోట్లు
11వ రోజు : 0.30 కోట్లు
12వ రోజు : 0.22 కోట్లు
13వ రోజు : 0.16 కోట్లు
14వ రోజు : 0.13 కోట్లు
15వ రోజు : 0.15 కోట్లు
16వ రోజు : 0.11 కోట్లు
17వ రోజు : 0.09 కోట్లు
18వ రోజు : 0.07 కోట్లు
19వ రోజు : 0.12 కోట్లు
20వ రోజు : 0.10 కోట్లు
21వ రోజు : 0.07 కోట్లు
22వ రోజు : 0.08 కోట్లు
23వ రోజు : 0.06 కోట్లు
24వ రోజు : 0.05 కోట్లు
25వ రోజు : 0.03 కోట్లు
26వ రోజు : 0.02 కోట్లు
27వ రోజు : 0.01 కోట్లు
28వ రోజు : 0.01 కోట్లు
29వ రోజు : 0.01 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 21.07 కోట్లు (36.31 కోట్ల గ్రాస్)

Latest News
 
'గుంటూరు కారం' గురించిన ఈ వార్త పూర్తిగా అవాస్తవం Tue, Nov 28, 2023, 06:20 PM
'దేవర' టీజర్ అప్‌డేట్ Tue, Nov 28, 2023, 06:17 PM
'హరి హర వీర మల్లు' నుండి ఒక డైలాగ్ ను లీక్ చేసిన బాబీ డియోల్ Tue, Nov 28, 2023, 06:00 PM
ప్రమోషన్స్ ని ప్రారంభించిన నాగ చైతన్య 'ధూత' Tue, Nov 28, 2023, 05:53 PM
కాంతారా : చాప్టర్ 1 పై లేటెస్ట్ బజ్ Tue, Nov 28, 2023, 05:50 PM