'జిగర్తాండ డబుల్ ఎక్స్' 7 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 21, 2023, 08:20 PM

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ప్రముఖ నటులు రాఘవ లారెన్స్ మరియు SJ సూర్య నటించిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' సినిమా నవంబర్ 10న తమిళం, తెలుగు మరియు హిందీలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 2.13 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ సినిమాలో తెలుగు నటుడు నవీన్ చంద్ర, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ గ్యాంగ్‌స్టర్ సినిమాని స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ నిర్మించింది.


'జిగర్తాండ డబుల్ ఎక్స్' కలెక్షన్స్ ::::::::
నైజాం - 93 L
ఆంధ్రప్రదేశ్ - 1.19 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 2.13 కోట్లు (4.02 కోట్ల గ్రాస్)

Latest News
 
యాంకర్ ప్రదీప్ నూతన చిత్రం ప్రారంభం Thu, Oct 17, 2024, 11:47 PM
పుష్ప కోసం 1600 కిమీ సైకిల్ యాత్ర చేసిన అభిమాని Thu, Oct 17, 2024, 11:46 PM
‘రివాల్వర్ రీటా’ టీజర్ విడుదల Thu, Oct 17, 2024, 11:45 PM
మిస్ ఇండియా 2024 విన్నర్ నిఖిత పోర్వాల్‌ Thu, Oct 17, 2024, 11:43 PM
చిన్నారికి అండగా నిలిచిన రామ్ చరణ్, వీడియో వైరల్ Thu, Oct 17, 2024, 11:42 PM