'కీడ కోలా' 14 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 21, 2023, 08:16 PM

తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వం వహించిన 'కీడ కోలా' సినిమా నవంబర్ 3, 2023న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. క్రైమ్ కామెడీగా వచ్చిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 4.35 కోట్లు వసూళ్లు చేసింది.

బ్రహ్మానందం, చైతన్య రావు, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, రఘు రామ్, జీవన్ కుమార్ మరియు తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. వీజీ సైన్మా బ్యానర్‌పై కె వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


'కీడ కోలా' కలెక్షన్స్ :::::::
1వ రోజు – 1.40 కోట్లు
2వ రోజు – 1.05 కోట్లు
3వ రోజు – 0.60 కోట్లు
4వ రోజు – 0.32 కోట్లు
5వ రోజు – 0.22 కోట్లు
6వ రోజు – 0.14 కోట్లు
7వ రోజు – 0.10 కోట్లు
8వ రోజు – 0.14 కోట్లు
9వ రోజు – 0.16 కోట్లు
10వ రోజు – 0.13 కోట్లు
11వ రోజు – 0.13 కోట్లు
12వ రోజు – 0.11 కోట్లు
13వ రోజు – 0.10 కోట్లు
14వ రోజు – 0.15 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 4.35 కోట్లు (8.27 కోట్ల గ్రాస్)

Latest News
 
యాంకర్ ప్రదీప్ నూతన చిత్రం ప్రారంభం Thu, Oct 17, 2024, 11:47 PM
పుష్ప కోసం 1600 కిమీ సైకిల్ యాత్ర చేసిన అభిమాని Thu, Oct 17, 2024, 11:46 PM
‘రివాల్వర్ రీటా’ టీజర్ విడుదల Thu, Oct 17, 2024, 11:45 PM
మిస్ ఇండియా 2024 విన్నర్ నిఖిత పోర్వాల్‌ Thu, Oct 17, 2024, 11:43 PM
చిన్నారికి అండగా నిలిచిన రామ్ చరణ్, వీడియో వైరల్ Thu, Oct 17, 2024, 11:42 PM