'మ్యాడ్' 38 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 21, 2023, 08:13 PM

కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన 'మ్యాడ్' సినిమా అక్టోబర్ 6, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 8.62 కోట్ల రేంజ్ లో వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.

ఈ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక ​​సనీల్‌కుమార్, గోపికా ఉద్యన్‌ మరియు ఇతరులు కూడా ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ యూత్ ఫుల్ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా సహకారంతో ఈ యూత్‌ఫుల్ మూవీని హారిక సూర్యదేవర నిర్మించారు.

Latest News
 
ఈ యువ దర్శకుడితో కలిసి పనిచేయాలని భావిస్తున్న నాని Mon, Dec 04, 2023, 08:39 PM
బిగ్ బాస్ 7 తెలుగు : నామినేషన్లలో ప్రశాంత్‌ను కార్నర్ చేసిన హౌస్‌మేట్స్ Mon, Dec 04, 2023, 08:36 PM
'దేవర' ఇంటర్వెల్ సీక్వెన్స్ కి భారీ సెట్ Mon, Dec 04, 2023, 08:13 PM
'ఫైటర్' నుండి హృతిక్ రోషన్ క్యారెక్టర్ పోస్టర్ అవుట్ Mon, Dec 04, 2023, 08:02 PM
నార్త్ అమెరికాలో హాలీవుడ్ చిత్రాలను అధిగమించిన 'యానిమల్' Mon, Dec 04, 2023, 07:59 PM