'మ్యాడ్' 38 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 21, 2023, 08:13 PM

కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన 'మ్యాడ్' సినిమా అక్టోబర్ 6, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 8.62 కోట్ల రేంజ్ లో వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.

ఈ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక ​​సనీల్‌కుమార్, గోపికా ఉద్యన్‌ మరియు ఇతరులు కూడా ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ యూత్ ఫుల్ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా సహకారంతో ఈ యూత్‌ఫుల్ మూవీని హారిక సూర్యదేవర నిర్మించారు.

Latest News
 
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'రాయన్' Thu, Jul 25, 2024, 08:27 PM
తెలుగురాష్ట్రాలలో 'క' సినిమాని విడుదల చేస్తున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ Thu, Jul 25, 2024, 08:25 PM
బజ్ : 'ది గోట్‌' లో స్టార్ నటి అతిధి పాత్ర Thu, Jul 25, 2024, 08:23 PM
ప్రభాస్-హను రాఘవపూడి సినిమా సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనా? Thu, Jul 25, 2024, 08:21 PM
10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కంగువ' ఫైర్ సాంగ్ Thu, Jul 25, 2024, 08:19 PM