ఈ నెల 24న విడుదల కానున్న ఆదికేశవ

by సూర్య | Tue, Nov 21, 2023, 04:13 PM

ఆదికేశవ చిత్రాన్ని వైష్ణవ్‌తేజ్‌తోనే చేయాలనుకున్నారా? మరో హీరోని సంప్రదించారా? అన్న ప్రశ్నకు నిర్మాత నాగవంశీ సమాధానమిస్తూ....  "కథ విన్నప్పుడే వైష్ణవ్‌తేజ్‌ అయితే బాగుంటుందని అనుకున్నా. ఫస్ట్‌ చాయిస్‌ ఆయనే. ఈ చిత్రంలో విజువల్స్‌, పాటలు, నేపథ్య సంగీతంతోపాటు కామెడీ, యాక్షన్‌ సీక్వెన్స్‌ అదనంగా అలరిస్తాయి. సంక్రాంతికి విడుదలైన ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మళ్లీ అలాంటి పూర్తిస్థాయి మాస్‌ చిత్రాలు రాలేదు. భగవంత్‌ కేసరి’ వచ్చినా అందులో మరో జానర్‌ను టచ్‌ చేశారు. ‘ఆదికేశవ’ పూర్తిస్థాయి మాస్‌ సినిమా. థియేటర్‌ దద్దరిల్లిపోతుంది’’ అని తెలిపారు. వైష్ణవ్‌తేజ్‌ శ్రీలీల జంటగా శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 24న సినిమాని ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Latest News
 
'దేవర' నుండి ఫియర్ సాంగ్ ప్రోమో అవుట్ Fri, May 17, 2024, 07:46 PM
త్వరలో 'NBK109' సెట్స్‌లో జాయిన్ కానున్న బాలకృష్ణ Fri, May 17, 2024, 07:43 PM
TFDA కార్యక్రమంలో చిరు, ప్రభాస్ మరియు అల్లు అర్జున్ Fri, May 17, 2024, 07:40 PM
ఓపెన్ అయ్యిన 'టర్బో' అడ్వాన్స్ బుకింగ్స్ Fri, May 17, 2024, 07:35 PM
'సాలార్ 2' లో మలయాళ నటుడి కీలక పాత్ర Fri, May 17, 2024, 06:57 PM