'జవాన్' 70 రోజుల డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 21, 2023, 03:01 PM

సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా సెప్టెంబర్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా హిందీ బాక్స్ఆఫీస్ వద్ద 549.13 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ మూవీలో షారూఖ్ ఖాన్ సరసన జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా అండ్ సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.


'జవాన్' కలెక్షన్స్::::::
1వ రోజు - 65.50 కోట్లు
2వ రోజు - 46.23 కోట్లు
3వ రోజు - 68.72 కోట్లు
4వ రోజు - 71.63 కోట్లు
5వ రోజు - 30.50 కోట్లు
6వ రోజు - 24.00 కోట్లు
7వ రోజు - 21.30 కోట్లు
8వ రోజు - 20.10 కోట్లు
9వ రోజు - 18.10 కోట్లు
10వ రోజు - 30.10 కోట్లు
11వ రోజు - 34.26 కోట్లు
12వ రోజు - 14.25 కోట్లు
13వ రోజు - 12.90 కోట్లు
14వ రోజు - 8.60 కోట్లు
15వ రోజు - 7.25 కోట్లు
16వ రోజు - 7.10 కోట్లు
17వ రోజు - 11.50 కోట్లు
18వ రోజు - 13.90 కోట్లు
19వ రోజు - 4.90 కోట్లు
20వ రోజు - 4.43 కోట్లు
21వ రోజు - 4.45 కోట్లు
22వ రోజు - 5.81 కోట్లు
23వ రోజు - 4.90 కోట్లు
24వ రోజు - 8.27 కోట్లు
25వ రోజు - 9.12 కోట్లు
26వ రోజు - 9.09 కోట్లు
27వ రోజు - 8.97 కోట్లు
28వ రోజు - 8.63 కోట్లు
29వ రోజు - 8.52 కోట్లు
30వ రోజు - 8.21 కోట్లు
31వ రోజు - 8.13 కోట్లు
32వ రోజు - 8.04 కోట్లు
33వ రోజు - 7.89 కోట్లు
34వ రోజు - 7.32 కోట్లు
35వ రోజు - 7.12 కోట్లు
36వ రోజు - 7.02 కోట్లు
37వ రోజు - 6.87 కోట్లు
38వ రోజు - 6.81 కోట్లు  
39వ రోజు - 6.45 కోట్లు  
40వ రోజు - 6.23 కోట్లు  
41వ రోజు - 6.13 కోట్లు  
42వ రోజు - 5.09 కోట్లు  
43వ రోజు - 4.98 కోట్లు  
44వ రోజు - 4.34 కోట్లు  
45వ రోజు - 4.21 కోట్లు  
46వ రోజు - 4.14 కోట్లు  
47వ రోజు - 4.57 కోట్లు
48వ రోజు - 4.23 కోట్లు
49వ రోజు - 4.02 కోట్లు
50వ రోజు - 3.91 కోట్లు
51వ రోజు - 3.72 కోట్లు
52వ రోజు - 3.12 కోట్లు
53వ రోజు - 3.09 కోట్లు
54వ రోజు - 2.96 కోట్లు
55వ రోజు - 2.23 కోట్లు
56వ రోజు - 2.02 కోట్లు
57వ రోజు - 1.78 కోట్లు
58వ రోజు - 1.45 కోట్లు
59వ రోజు - 1.11 కోట్లు
60వ రోజు - 1.02 కోట్లు
61వ రోజు - 0.87 కోట్లు
62వ రోజు - 0.76 కోట్లు
63వ రోజు - 0.54 కోట్లు
64వ రోజు - 0.32 కోట్లు
65వ రోజు - 0.23 కోట్లు
66వ రోజు - 0.19 కోట్లు
67వ రోజు - 0.17 కోట్లు
68వ రోజు - 0.11 కోట్లు
69వ రోజు - 0.08 కోట్లు
70వ రోజు - 0.10 కోట్లు
టోటల్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ - 549.13 కోట్ల గ్రాస్

Latest News
 
జాన్వీకపూర్ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు Tue, Jun 18, 2024, 11:06 AM
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ Tue, Jun 18, 2024, 10:49 AM
హీరో దర్శన్ కేసుపై స్పందించిన నటుడు Tue, Jun 18, 2024, 10:47 AM
USAలో $200K మార్క్ ని చేరుకున్న 'మహారాజా' Mon, Jun 17, 2024, 10:28 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కల్కి 2898 AD' లోని భైరవ ఎంతమ్ సాంగ్ Mon, Jun 17, 2024, 10:25 PM