డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

by సూర్య | Tue, Nov 21, 2023, 12:38 PM

విక్రమ్ హీరోగా నటిస్తున్న ‘ధృవనక్షత్రం’ మూవీపై డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘'ధృవనక్షత్రం'ని 6 పార్టులుగా చేయాలనుకున్నాను. మొదట సూర్య, దీపికా పదుకొనె వంటి స్టార్స్‌తో ప్లాన్ చేశాను. వాళ్లు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారు. నా సంపాదనంతా దీనిపైనే పెట్టేశాను. ‘ధృవనక్షత్రం’ కోసం చేసిన అప్పులు తీర్చడానికే వరుసగా సినిమాల్లో నటిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

Latest News
 
'దేవర' నుండి ఫియర్ సాంగ్ ప్రోమో అవుట్ Fri, May 17, 2024, 07:46 PM
త్వరలో 'NBK109' సెట్స్‌లో జాయిన్ కానున్న బాలకృష్ణ Fri, May 17, 2024, 07:43 PM
TFDA కార్యక్రమంలో చిరు, ప్రభాస్ మరియు అల్లు అర్జున్ Fri, May 17, 2024, 07:40 PM
ఓపెన్ అయ్యిన 'టర్బో' అడ్వాన్స్ బుకింగ్స్ Fri, May 17, 2024, 07:35 PM
'సాలార్ 2' లో మలయాళ నటుడి కీలక పాత్ర Fri, May 17, 2024, 06:57 PM