1947 బ్యాక్‌డ్రాప్‌తో అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ?

by సూర్య | Tue, Nov 21, 2023, 11:43 AM

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-2’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయనున్నాడు. 1947 బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ సినిమా బడ్జెట్ రూ. 300 కోట్లు అని తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్య మూర్తి,అలా వైకుంఠపురములో సినిమాలు హిట్ అయిన సంగతి తెలిసిందే.

Latest News
 
ఈ యువ దర్శకుడితో కలిసి పనిచేయాలని భావిస్తున్న నాని Mon, Dec 04, 2023, 08:39 PM
బిగ్ బాస్ 7 తెలుగు : నామినేషన్లలో ప్రశాంత్‌ను కార్నర్ చేసిన హౌస్‌మేట్స్ Mon, Dec 04, 2023, 08:36 PM
'దేవర' ఇంటర్వెల్ సీక్వెన్స్ కి భారీ సెట్ Mon, Dec 04, 2023, 08:13 PM
'ఫైటర్' నుండి హృతిక్ రోషన్ క్యారెక్టర్ పోస్టర్ అవుట్ Mon, Dec 04, 2023, 08:02 PM
నార్త్ అమెరికాలో హాలీవుడ్ చిత్రాలను అధిగమించిన 'యానిమల్' Mon, Dec 04, 2023, 07:59 PM