'మ్యాడ్' 37వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 20, 2023, 06:57 PM

కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన 'మ్యాడ్' సినిమా అక్టోబర్ 6, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా విడుదలైన 37వ రోజు వరల్డ్ వైడ్ గా 0.01 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక ​​సనీల్‌కుమార్, గోపికా ఉద్యన్‌ మరియు ఇతరులు కూడా ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ యూత్ ఫుల్ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా సహకారంతో ఈ యూత్‌ఫుల్ మూవీని హారిక సూర్యదేవర నిర్మించారు.

Latest News
 
'వీరాంజనేయులు విహార యాత్ర' టీజర్ అవుట్ Fri, Jul 26, 2024, 08:34 PM
యువ దర్శకుడితో లారెన్స్ రాఘవేంద్ర స్ట్రెయిట్ తెలుగు సినిమా? Fri, Jul 26, 2024, 08:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'దసరా' Fri, Jul 26, 2024, 08:25 PM
తన పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి Fri, Jul 26, 2024, 08:20 PM
బిగ్ బాస్ 8 షోలో ప్రముఖ యాంకర్ Fri, Jul 26, 2024, 08:18 PM